NANDI TIMES
పదివిద్యార్థులకు, శానిటైజర్ల పంపిణీ హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు ఔదార్యం చూపాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో పరీక్షలు రాయనున్న 82వేల మంది విద్యార్ధులు, 11వేల మంది సిబ్బందికి రూ.26లక్షల విలువైన మాస్కులు, శానిటైజర్లు అందించేందుకు యునైటెడ్ వే ఆ…